Coordinates: 16°16′48″N 80°08′42″E / 16.279895°N 80.144952°E / 16.279895; 80.144952

పొనుగుపాడు (ఫిరంగిపురం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎గ్రామ పంచాయతీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
పంక్తి 95: పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పూర్వం ఈ గ్రామంనకు మొదటగా వొణుకుబాడు అనే పేరు వాడిక నున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైన్స్ వారు ప్రచురించిన గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు (సంగతులు/విషయంలు) మూడవ భాగం పేజి నెం.204, 205 ల  ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు( The Persian name of Guntur) క్రింద చింతపల్లి తాలూకాలో(వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనలో ఒకప్పటి రాజధాని, ప్రస్తుతం అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం.) ఒక భాగమైన నాదెండ్ల గ్రామ ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఆ తరువాత పిలుచుటలో, పలుకుటలో తేడాల వలన పొణుకుపాడు అనే పేరుతో పిలచినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు నాలుగవ భాగం పేజి నెం.192, 193 ల ద్వారా తెలుస్తుంది. తరువాత కొంత కాలంనకు ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు క్రింద చింతపల్లి తాలూకాలో, ఒక భాగమైన తాళ్ళూరు హైవేలి (నగరు) ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఈపేరు ఇదమిత్థంగా ఎలా వచ్చిందో ఎటువంటి ఆధారం లేదు.కాకపోతే పెద్దలు, విజ్ఞులు తెలిపిన ప్రకారం పూర్వం ఈ ప్రదేశం అరణ్య ప్రాంతంగా ఉండి ఎటువంటి జన సంచారం లోని కాలంలో బహు కొద్ది మంది వలస వచ్చి అడవిలో దొరికే కట్టెలు, ఆకులుతో చిన్న చిన్న ఆవాసాలు ఏర్పరచుకుని జీవనం సాగించే సమయంలో రాత్రుళ్ళు జంతువులు, దోపిడి దొంగల వలన ఒక రకమైన భయం చేత ప్రతి ఒక్కరూ వొణుకు/వణుకు తూ జీవనం సాగిస్తూ, ఆ పేరుతోనే పిలుస్తూ అదే వాడుక బడినట్లుగా, ఆకాలంలో పరిసరాలు పరిశుబ్రంగా లేనందున కలరా, మశూచి, టైఫాయిడ్ ఇతర అంటువ్యాధులు వ్యాపించి గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుని పోయేయి అని, అలా జరిగినప్పడు మూడ నమ్మకాలతో దెయ్యం, బూతం పారిపోతేనే  ఈ వ్యాధులు తగ్గుతాయి అనే నమ్మకంతో దీనికి మార్గం గ్రామాన్నితగల బెట్టడమే పరిష్కారం అని నిర్ణయించుకుని పూర్తిగా తగలపెట్టే వారని, అలా తగలబెట్టిన తరువాత కొద్ది సమీపంలో తిరిగి ఆవాసాలు నిర్మించుకుని, కొంతకాలం తరువాత అక్కడ వదిలేసి తగలబట్టిన ప్రదేశంలో అంకమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ, మాచమ్మ మొదలగు పేర్లతో  గ్రామ దేవతలను గ్రామానికి నాలుగు వైపుల., గ్రామం మధ్యలో బొడ్డురాయిని స్థాపించి, కొన్నాళ్లు ఆ ప్రదేశంను పాడు పెట్టినందున అంతకు ముందు వాడుకలో నున్న పేరుకు పాడు లేదా బాడు అని తగిలించి వొణుకుబాడుగా పిలచుకుంటూ, ఆ తరువాత పిలుచుటలో, పలుకుబడులలో తేడాల వలన అది కాలాంతరంలో  పొణుకుబాడు, అని పొనుగుపాడు అని వాడుక బడినట్లుగా తెలుస్తుంది. కానీ దీనికి సరియైన ఎటువంటి ఆధారం మాత్రం లేదు.కాకపోతే గ్రామానికి తూర్పుభాగం అర మైలు సమీపంలో లోగడ కొరిటాల, ఆ తరువాత కామినేని వారికి చెందిన “పాటిచేను”లో 1960 ప్రాంతంలోవరవకట్ట వేస్తుండగా చిన్న మట్టి పిడతలో నాణేలు బయల్పడినట్లు దానినిబట్టి అక్కడ కొన్ని కుటుంబాలు నివాసం చేసినట్లు, ఈ గ్రామానికే చెందిన తూము వెంకటేశ్వర్లు రాసిన పొనుగుపాడు చరిత్రలో మొదటి పేజిలో ఈవిషయం ఉటంకించారు. సుమారు 50 సం.ముల క్రితం ప్రభుత్వ రికార్డుల నందు పొణుకుపాడు గా వ్యహరించ బడిన దాఖలాలు ఉన్నవి. ప్రతి గ్రామంనకు పాడు అనే పదం ఇలానే సంక్రమించి ఉండవచ్చు అని పెద్దల అభిప్రాయం.

ఏదైనా ఒక ప్రదేశానికి మొదట ఆ పేరు ఎలా వస్తుంది అనే దానిపై డా. .ముప్పాళ్ల  హనుమంతురావు M.A, B.L, PhD, వారు రచించిన కమ్మవారి చరిత్ర గ్రంథం పేజి నెం, 27 లో మూడు విధాలుగా జరుగుతుంది అని తెలిపారు.

అవి 1.మొదట చూసినవారు వారికి ఇష్టమైన పేరు పెడతారు.అది వ్యక్తి పేరు కావచ్చు మరేదైనా కావచ్చు.ఆపెట్టేపేరు అంతకు ముందే ప్రఖ్యాతి వహించి ఉంటుంది. ఉదా. భరతుడు పరిపాలించాడు కనుక భరతఖండం/భారతదేశం.

2.అచట వుండే పరిస్థితిని బట్టి వాటి ఉనికిని బట్టి .ఉదా.వరంగల్ కోటలో ఒకే ఒక్క శిల వున్నందున ఏకశిలానగరం.

3. ఆ ప్రదేశంలో నివశించిన జాతిని బట్టి వస్తుందని తెలిపారు.ఉదా.కళింగ జాతి నివశించి నందున కళింగదేశం.

ఇంకొక వాదన: ప్రతి గ్రామానికి అక్కడ ఎక్కువగా ఉన్నమొక్క/వృక్షముల జాతి పేర్లు వచ్చినట్లుగా విజ్ఞల అభిప్రాయం.

ఈ ప్రాంతంలో  లోగడ పునుగు జాతికి చెందిన పిల్లులు ఎక్కువగా ఉండుటచే ఆ పేరు ఏర్పడి ఉండ వచ్చు అనే అభిప్రాయం కొందరిది.

పొనుగు అనే పదం సుమారు వంద సం.ముల లోపు నుండి మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తుంది. పైకారణం ఏదైనా కావచ్చు.

==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===

08:09, 29 నవంబరు 2016 నాటి కూర్పు

పొనుగుపాడు
—  రెవిన్యూ గ్రామం  —
పొనుగుపాడు is located in Andhra Pradesh
పొనుగుపాడు
పొనుగుపాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°16′48″N 80°08′42″E / 16.279895°N 80.144952°E / 16.279895; 80.144952
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ఫిరంగిపురం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ వంకాయలపాటి మాధవరావు
జనాభా (2011)
 - మొత్తం 4,356
 - పురుషుల సంఖ్య 2,213
 - స్త్రీల సంఖ్య 2,143
 - గృహాల సంఖ్య 1,217
పిన్ కోడ్ 522 549
ఎస్.టి.డి కోడ్ 08647

పొనుగుపాడు, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 549., ఎస్.ట్.డి.కోడ్ = 08647.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం ఈ గ్రామంనకు మొదటగా వొణుకుబాడు అనే పేరు వాడిక నున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైన్స్ వారు ప్రచురించిన గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు (సంగతులు/విషయంలు) మూడవ భాగం పేజి నెం.204, 205 ల  ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు( The Persian name of Guntur) క్రింద చింతపల్లి తాలూకాలో(వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలనలో ఒకప్పటి రాజధాని, ప్రస్తుతం అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం.) ఒక భాగమైన నాదెండ్ల గ్రామ ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఆ తరువాత పిలుచుటలో, పలుకుటలో తేడాల వలన పొణుకుపాడు అనే పేరుతో పిలచినట్లుగా గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు నాలుగవ భాగం పేజి నెం.192, 193 ల ద్వారా తెలుస్తుంది. తరువాత కొంత కాలంనకు ఈ గ్రామం ముర్తిజానగరు సర్కారు క్రింద చింతపల్లి తాలూకాలో, ఒక భాగమైన తాళ్ళూరు హైవేలి (నగరు) ఫరిధిలో చేరిన చిన్న పల్లెగా ఉండేది. ఈపేరు ఇదమిత్థంగా ఎలా వచ్చిందో ఎటువంటి ఆధారం లేదు.కాకపోతే పెద్దలు, విజ్ఞులు తెలిపిన ప్రకారం పూర్వం ఈ ప్రదేశం అరణ్య ప్రాంతంగా ఉండి ఎటువంటి జన సంచారం లోని కాలంలో బహు కొద్ది మంది వలస వచ్చి అడవిలో దొరికే కట్టెలు, ఆకులుతో చిన్న చిన్న ఆవాసాలు ఏర్పరచుకుని జీవనం సాగించే సమయంలో రాత్రుళ్ళు జంతువులు, దోపిడి దొంగల వలన ఒక రకమైన భయం చేత ప్రతి ఒక్కరూ వొణుకు/వణుకు తూ జీవనం సాగిస్తూ, ఆ పేరుతోనే పిలుస్తూ అదే వాడుక బడినట్లుగా, ఆకాలంలో పరిసరాలు పరిశుబ్రంగా లేనందున కలరా, మశూచి, టైఫాయిడ్ ఇతర అంటువ్యాధులు వ్యాపించి గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుని పోయేయి అని, అలా జరిగినప్పడు మూడ నమ్మకాలతో దెయ్యం, బూతం పారిపోతేనే  ఈ వ్యాధులు తగ్గుతాయి అనే నమ్మకంతో దీనికి మార్గం గ్రామాన్నితగల బెట్టడమే పరిష్కారం అని నిర్ణయించుకుని పూర్తిగా తగలపెట్టే వారని, అలా తగలబెట్టిన తరువాత కొద్ది సమీపంలో తిరిగి ఆవాసాలు నిర్మించుకుని, కొంతకాలం తరువాత అక్కడ వదిలేసి తగలబట్టిన ప్రదేశంలో అంకమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ, మాచమ్మ మొదలగు పేర్లతో  గ్రామ దేవతలను గ్రామానికి నాలుగు వైపుల., గ్రామం మధ్యలో బొడ్డురాయిని స్థాపించి, కొన్నాళ్లు ఆ ప్రదేశంను పాడు పెట్టినందున అంతకు ముందు వాడుకలో నున్న పేరుకు పాడు లేదా బాడు అని తగిలించి వొణుకుబాడుగా పిలచుకుంటూ, ఆ తరువాత పిలుచుటలో, పలుకుబడులలో తేడాల వలన అది కాలాంతరంలో  పొణుకుబాడు, అని పొనుగుపాడు అని వాడుక బడినట్లుగా తెలుస్తుంది. కానీ దీనికి సరియైన ఎటువంటి ఆధారం మాత్రం లేదు.కాకపోతే గ్రామానికి తూర్పుభాగం అర మైలు సమీపంలో లోగడ కొరిటాల, ఆ తరువాత కామినేని వారికి చెందిన “పాటిచేను”లో 1960 ప్రాంతంలోవరవకట్ట వేస్తుండగా చిన్న మట్టి పిడతలో నాణేలు బయల్పడినట్లు దానినిబట్టి అక్కడ కొన్ని కుటుంబాలు నివాసం చేసినట్లు, ఈ గ్రామానికే చెందిన తూము వెంకటేశ్వర్లు రాసిన పొనుగుపాడు చరిత్రలో మొదటి పేజిలో ఈవిషయం ఉటంకించారు. సుమారు 50 సం.ముల క్రితం ప్రభుత్వ రికార్డుల నందు పొణుకుపాడు గా వ్యహరించ బడిన దాఖలాలు ఉన్నవి. ప్రతి గ్రామంనకు పాడు అనే పదం ఇలానే సంక్రమించి ఉండవచ్చు అని పెద్దల అభిప్రాయం.

ఏదైనా ఒక ప్రదేశానికి మొదట ఆ పేరు ఎలా వస్తుంది అనే దానిపై డా. .ముప్పాళ్ల  హనుమంతురావు M.A, B.L, PhD, వారు రచించిన కమ్మవారి చరిత్ర గ్రంథం పేజి నెం, 27 లో మూడు విధాలుగా జరుగుతుంది అని తెలిపారు.

అవి 1.మొదట చూసినవారు వారికి ఇష్టమైన పేరు పెడతారు.అది వ్యక్తి పేరు కావచ్చు మరేదైనా కావచ్చు.ఆపెట్టేపేరు అంతకు ముందే ప్రఖ్యాతి వహించి ఉంటుంది. ఉదా. భరతుడు పరిపాలించాడు కనుక భరతఖండం/భారతదేశం.

2.అచట వుండే పరిస్థితిని బట్టి వాటి ఉనికిని బట్టి .ఉదా.వరంగల్ కోటలో ఒకే ఒక్క శిల వున్నందున ఏకశిలానగరం.

3. ఆ ప్రదేశంలో నివశించిన జాతిని బట్టి వస్తుందని తెలిపారు.ఉదా.కళింగ జాతి నివశించి నందున కళింగదేశం.

ఇంకొక వాదన: ప్రతి గ్రామానికి అక్కడ ఎక్కువగా ఉన్నమొక్క/వృక్షముల జాతి పేర్లు వచ్చినట్లుగా విజ్ఞల అభిప్రాయం.

ఈ ప్రాంతంలో  లోగడ పునుగు జాతికి చెందిన పిల్లులు ఎక్కువగా ఉండుటచే ఆ పేరు ఏర్పడి ఉండ వచ్చు అనే అభిప్రాయం కొందరిది.

పొనుగు అనే పదం సుమారు వంద సం.ముల లోపు నుండి మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తుంది. పైకారణం ఏదైనా కావచ్చు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మెరికపూడి 3 కి.మీ, చండవరం 3 కి.మీ, నార్నెపాడు 4 కి.మీ, గుండాలపాడు 4 కి.మీ, గొరిజవోలు 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన నరసరావుపేట మండలం, ఉత్తరాన సత్తెనపల్లి మండలం, దక్షణాన నాదెండ్ల మండలం, తూర్పున ఫిరంగిపురం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామంలోని రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ వంకాయలపాటి మాధవరావు, 953 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో పురాతనకాలం నకు చెందిన శివాలయాలు రెండు, ఆంజనేయస్వామి గుడి, రామాలయం ఉన్నాయి.

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయ శతజయంతి ఉత్సవాలు 2016,మార్చి నెలలో జరుగుచున్నవి. ఈ ఉత్సవాలలో కర్నాటక రాష్ట్రంలోని హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీస్వామి విచ్చేసి ముందుగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారిని దర్శించుచుకొని, అనంతరం ఆలయశిఖరానికి కలశంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో ఉత్తరాఖండ్ కైలాసగిరి ఆశ్రమం పీఠాధిపతులు స్వామి మేధానంద పూరీ ఋషీకేశ్ గూడా పాల్గొన్నారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,209.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,145, స్త్రీల సంఖ్య 2,064, గ్రామంలో నివాస గృహాలు 1,214 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,824 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,356 - పురుషుల సంఖ్య 2,213 - స్త్రీల సంఖ్య 2,143 - గృహాల సంఖ్య 1,217

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

[3] ఈనాడు గుంటూరు సిటీ;2013,జులై-28; 14వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మార్చ్-27; 20వపేజీ.