వికీపీడియా:కార్యశాల/ఉట్నూరు/WPWPTE

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో భాగంగా తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలో కార్యశాల నిర్వహించడం జరిగింది.

ప్రదేశం, సమయం[మార్చు]

  • ప్రదేశం - కె.బీ కాంప్లెక్సు, ఐటీడీఏ ప్రాంగణం, ఉట్నూరు.
  • తేదీ - 2022 అక్టోబరు 15
  • సమయం - ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కార్యక్రమ వివరాలు[మార్చు]

ఈ కార్యక్రమంలో దాదాపుగా 25 మంది సభ్యులు హాజరు అవ్వడం జరిగింది. ఉట్నూరు సాహితీ వేదిక, గోండి భాష వికీపీడియన్లు ఈ కార్యక్రమానికి హాజరవ్వటం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా వికీలో ఖాతాలు తెరవడం, కామన్స్ లో చిత్రాలు ఎక్కించి వాటిని వికీ వ్యాసాల్లో చేర్చడం గురించి చర్చించడం జరిగింది.

అలాగే ప్రస్తుతం 20 వ్యాసాలతో వికీమీడియా ఇంకుబేటర్ లో నిర్మిస్తున్న గోండి వికీపీడియా కార్యాచరణ ప్రణాళిక గురించి కూడా చర్చించడం జరిగింది.

నిర్వహణ[మార్చు]

నేతి సాయి కిరణ్

పాల్గొన్నవారు[మార్చు]

  • బాలాజీ
  • ఆత్రం మోతిరాం
  • ఆర్కె జాలింషా
  • సెడ్మాకి యాదవరావు
  • మడావి రాంచరణ్
  • గేడం అవినాష్
  • కుమ్ర భగవంత్ రావు
  • మంగం విసం రావు
  • ఆర్క మాణిక్రావు
  • కోరేంగ సీతారాం

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]